ప్రధాన పేజి దినఫలం (Daily Prediction)
16 జనవరి 2018
దినఫలం
 
కుంభం
ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యం ధోరణి నిరుత్సాహం కలిగిస్తుంది. రుణ యత్నాల్లో ఆటంకాలు, చికాకులు ఎదుర్కొంటారు. స్త్రీలతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. నిరుద్యోగ యత్నాల్లో పురోగతి కనిపిస్తుంది.
 
రాశి లక్షణాలు