ప్రధాన పేజి దినఫలం (Daily Prediction)
16 జనవరి 2018
దినఫలం
 
వృషభం
గృహనిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ నెమ్మదిగా సమసిపోతాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలుంటాయి. మిత్రుల సహకారంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
 
రాశి లక్షణాలు