ప్రధాన పేజి దినఫలం (Daily Prediction)
16 జనవరి 2018
దినఫలం
 
కన్య
దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చేతివృత్తుల వారికి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికం అవుతాయి. గృహంలో ఏదైనా వస్తువులు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
 
రాశి లక్షణాలు