ప్రధాన పేజి దినఫలం (Daily Prediction)
16 జనవరి 2018
దినఫలం
 
ధనస్సు
రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తప్పవు. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. రుణాలు తీరుస్తారు.
 
రాశి లక్షణాలు