అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం
ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. విజ్ఞతాయుతంగా వ్యవహరించి ప్రత్యర్థులను మీ వైపునకు తిప్పుకుంటారు. కొత్తగా....
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. కుటుంబీకులకు మీపట్ల ఆదరణ పెరుగుతుంది. రావలసిన ధనం....
మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఎంతో....
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యం. గతంలో నిలిచిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది.....
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
దీర్ఘకాలిక సమస్యలకు ఒక పరిష్కార మార్గం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడటంతో మానసికంగా కుదుటపడుతారు. శనివారం నాడు ముఖ్యమైన పనులు,....
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం మీ ఆలోచనలు, ఊహలు పలువిధాలుగా ఉంటాయి. ఏ విషయంలోను మనస్థిమితం ఉండదు. ఏదో సాధించాలన్న తపన మిమ్ములను....
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయ వ్యయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఊహించని ఖర్చులుంటాయి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు.....
విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
కొన్ని వ్యవహారాలు అతికష్టం మీద అనుకూలిస్తాయి. బంధువుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆర్థికస్థితిలో గణనీయమైన మార్పులుంటాయి. మొండి....
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
మీ ఊహలు, ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. ఎంతో కొంత పొదుపు....
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కుటుంబ, ఆర్థిక పరిస్థితులు కొంత మేరకు మెరుగుపడతాయి. ఒక సమస్య పరిష్కారంతో గత అనుభవం తోడవుతుంది.....
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిస్తారు. చేపట్టిన....
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
మీ ఆశయాలు, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. విజ్ఞతాయుతంగా మెలిగి ఒక సమస్యను పరిష్కరిస్తారు. పాతమిత్రులు,....