మీ గోచారము పరీక్షించగా ఈ సంవత్సరము "కురిమి విరసంబైనను" అన్నట్టుగా మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువ అంచనా వేసేవారు అధికం అవుతారు. మీ మిత్రులలో మార్పు మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.....
మీ గోచారం పరీక్షించగా " "అన్నట్లుగా ఈ సంవత్సరము ప్రతి విషయములోనూ ప్రశాంతత వహించుట వలన అన్ని విధాలుగా సంతృప్తి కానరాగలదు. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది మిమ్మల్ని ఉద్రేకపరచి లబ్ధి పొందడానికి....
మీ గోచారము పరీక్షించగా "వాదసుమీ అప్పిచ్చుట" అన్నట్లుగా మీరు ఎవరికన్నా ధన సహాయం చేసిన సమస్యలు, మాట పడక తప్పదు మెళకువ వహించండి. ఉద్యోగాభివృద్ధికై చేయు ప్రయత్నాలు అనుకూలించగలవు. సంఘంలో మీ స్థాయి పెరుగుతుంది.....
మీ గోచారము పరీక్షించగా "దానమ్ మూలమ్ ఇదం జగత్" అన్నట్లుగా ఉంది. మీరు మీ ధనమును ఖర్చు పెట్టుటలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ సంవత్సరము బద్ధకం వదిలి బాగా కష్టపడిన మంచి ఫలితములు పొందగలరు. రవాణారంగంలోని వారికి....
మీ గోచారము పరీక్షించగా "సిరి తా వచ్చిన వచ్చును" అన్నట్లుగా ఊహించిన ధనము సమయానికి సమకూరుట వలన ఆర్థిక ఇబ్బంది ఉండదు. ఉద్యోగాభివృద్ధికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.....
మీ గోచారం పరీక్షించగా "భాగ్యం పతి సర్వత్ర" అన్నట్టుగా ఆర్థిక విషయాలలో ఒకడుగు ముందుకు వెళతారు. ఈ సంవత్సరం మీ గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అన్ని విషయాలలో శుభం, లాభం చేకూరుతాయి. బద్ధకం వదిలి అధిక కృషి....
మీ గోచారము పరీక్షించగా "నొప్పింపక తానొవ్వక" అన్నట్లుగా మీ ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయమని గమనించండి. వ్యవసాయ, తోటల రంగాల వారు ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. విద్యాభివృద్ధికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.....
మీ గోచారం పరీక్షించగా "సిరి తా పోయిన పోవును" అన్నట్లు ఉంటుంది. ఖర్చులు బాగా అధికం అవటం వల్ల ఆందోళనకు గురి అవుతారు. మీరు శ్రీరామ అన్నా అపార్థంగా భావించేవారు ఎక్కువవుతారు. ప్రేమికులకు అవగాహన లోపం. ఆరోగ్యంలో....
మీ గోచారము పరీక్షింపగా "చింతింపకు గడచిన పని" అన్నట్లుగా గడచిన దాని గురించి ఆలోచిస్తూ కాలం వ్యర్థం చేయక సత్కాలం సద్వినియోగం చేసుకోండి. ఎంత వస్తున్నప్పటికి కూడా ఊహించని ఖర్చులు మీ అంచనాలను దాటుతాయి. ఆధ్యాత్మిక....
మీ గోచారము పరీక్షించగా "అపకారికి ఉపకారము" అన్నట్లుగా అందరికీ సహాయ సహకారములు అందించుట వలన మీకు గుర్తింపు, రాణింపు లభిస్తాయి. అష్టమ శని దోషం మీకు హానికారి కాదు. ఆహార వ్యవహారాలలో జాగ్రత్త. ఆరోగ్యంలో కొన్ని....
మీ గోచారము పరీక్షించగా "తన కోపమే తన శత్రువు" అన్నట్లుగా కోప, తాపాలను అదుపులో ఉంచుకొనుట మంచిదని గమనించండి. సహకార సంఘాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తలెత్తినా సమసిపోగలవు.....
ఈ సంవత్సరము ప్రతి విషయంలోను ప్రశాంతత వహించుట వలన అన్ని విధాలుగా సంతృప్తి కానరాగలదు. కళాకారులు ఆందోళనకు గురవుతారు. శుభకార్యములకై చేయు ప్రయత్నాలు అనుకూలించగలవు. ఫైనాన్స్, చిట్‌ఫండ్ రంగాలలో వారికి ఒడిదుడుకులు....