అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం యోగప్రదంగా ఉంటుందనే చెప్పవచ్చు. కార్యసాధనలో జయం, వ్యవహారాల్లో అనుకూలతలుంటాయి. మీ అతిథి మర్యాదలు అందరినీ సంతృప్తిపరుస్తాయి. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు....
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
నూతన పెట్టుబడులు, వ్యాపారాలు విస్తరణలు, సంస్థల స్థాపనలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తంగా మెలగటం మంచిది. మార్కెట్ రంగాల వారికి,....
మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసం అన్నివిధాలా అనుకూలం. విద్యార్థినులకు ధ్యేయంపట్ల ఏకాగ్రత, కొత్త విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. కళ, క్రీడా, శాస్త్ర రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది.....
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులకు ఇది అనువైన సమయమని గమనించండి. విద్యార్థినులకు ఏకాగ్రతా లోపంవల్ల చికాకులు తప్పవు.....
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం ద్వితీయార్థం నుంచి ఆశాజనకంగా ఉంటుంది. మీ మాటకు ఇంటా, బయటా ఆదరణ లభిస్తుంది. ఒక శుభకార్యం నిశ్చయం కావటంతో స్త్రీలలో ఒత్తిడి, హడావుడి నెలకొంటాయి. అవివాహితులలో నూతనోత్సాహం....
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ట్రావెలింగ్, ట్రాన్స్పోర్టు రంగాల....
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
బంధుమిత్రుల రాకపోకలు అధికంగా ఉంటాయి. క్రితం మాసంకంటే ఈ మాసం కొంత ఆశాజనకంగానే ఉంటుంది. రావలసిన ధనం అనుకోకుండా చేతికి అందుతుంది. మీ సంతానం భవిష్యత్తు కోసం....
విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్యం
స్త్రీలకు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు....
మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
స్థిరాస్తి ఏదైనా కొనుగోలు చేయాలన్న మీ ధ్యేయం నెరవేరగలదు. స్త్రీలకు వస్త్రప్రాప్తి, వాహనయోగం, ఆకస్మిక ప్రయాణం లాంటి శుభ పరిణామాలుంటాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు....
ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, అగ్రిమెంట్లకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత అవసరం. తొందరపడి ఇచ్చే మాటవల్ల ఇబ్బందులకు గురవుతారు. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి.....
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం కొన్ని ప్రతికూలతలుంటాయి. ప్రతి వ్యవహారంలోనూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ఏజెంట్లు,....
పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిరుద్యోగులకు ఉపాధి పథకాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ఒక వ్యవహారం నిమిత్తం పలుమార్లు తిరగాల్సి వస్తుంది. కొబ్బరి, పండ్ల,....