ప్రధాన పేజి మాసఫలం (Monthly Prediction)
సెప్టెంబర్ 2018
మాసఫలం
 
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం అన్ని రంగాల వారికి యోగదాయకమే. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దైవకార్యాలకు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడుతాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.....
 
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి....
 
 
మిథునం
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు బంధుత్వాలు బలపడుతాయి. ముఖ్యమైన సమాచారం సేకరిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. రుణ సమస్యలు తొలగుతాయి.....
 
 
కర్కాటకం
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష గృహం ప్రశాంతంగా ఉంటుంది. అవివాహితులు శుభవార్త వింటారు. ఆత్మీయుల కలయిక సంతోషాన్నిస్తుంది. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. కార్యసిద్ధి, పరిచయాలు ఉన్నతికి....
 
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ మాసం అనుకూల, ప్రతికూలతల సమ్మేళనం, అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రేమానూబంధాలు బలపడుతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.....
 
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. బాధ్యతలు, వ్యాపకాలు పెంపొందుతాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.....
 
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు శుభకార్య యత్నం ఫలిస్తుంది. స్తోమతకు మించి హామిలివ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. గృహం సందడిగా ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి.....
 
 
వృశ్చికం
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. బంధువులతో మనస్పర్ధలు తలెత్తుతాయి. ఖర్చులు అధికం, రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది.....
 
 
ధనస్సు
ధనర్‌రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపు చేసే అవకాశం లేదు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కార్యసాధనకు....
 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. పట్టుదలతో వ్యవహరించాలి. కొత్త సమస్యలు తలెత్తుతాయి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. సంతానం వైఖరి ఇబ్బంది....
 
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. సంప్రదింపులు ఫలించవు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆర్థికలావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.....
 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. ఒత్తిడి, చికాకులు అధికం. సన్నిహితుల సాయం అందుతుంది. ఆందోళన తొలగి కుదుటపడుతారు. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు.....